"WELCOME TO THE AIPEU GROUP-C TELANGANA CIRCLE"

Saturday 30 September 2017

   CIRCLE UNION FORMATION DAY
****************************************
HAPPY TELANGANA    CIRCLE UNION AIPEU, Gr-C FORMATION DAY {30-09-2016 at ONGOLE}..... SREEDHARASWAMY, CIRCLE, SECRETARY.

డియర్  కామ్రేడ్స్, నేడు    అఖిల భారత తపాలా ఉద్యోగుల సంఘం గ్రూప్-సి    తెలంగాణా సర్కిల్ రాష్ట్ర సంఘ ఆవిర్భావ (30-09-2016) దినోత్సవము,రాష్ట్ర సంఘ సభ్యులకు  శుభాకాంక్షలు.ఈ రోజు విజయదశమి కావడం కూడా మన  అదృష్టం. కావున మన సంఘం విజయపథంలోకి దూసుకెళ్ళలని ఆలాగే మరింత బలపడి,  సభ్యుల  సమస్యలు పరిష్కరించబడాలని  కోరుతూ--     తెలంగాణా  రాష్ట్ర కార్యవర్గ సభ్యులు.....

No comments:

Post a Comment